26.2 C
Hyderabad
Monday, August 3, 2026

వైభవంగా అయ్యప్ప స్వామి విగ్రహాల ఊరేగింపు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప టెంపుల్ నుండి భిక్కనూరు వీధుల్లో విగ్రహాలను ఆదివారం సాయంత్రం ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గురు స్వాములు అందే మహేందర్ రెడ్డి సాయి రెడ్డి శ్రీనివాస్ సాయి భాను సాములు పాల్గొన్నారు.

More articles

Latest article