27.3 C
Hyderabad
Friday, July 31, 2026

సావర్ గాంకు ఫీల్డ్ అసిస్టెంట్ ను ఏర్పాటు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండలంలోని వజ్రకండి గ్రామపంచాయతీ పరిధిలోని నూతనంగా ఏర్పాటు చేసిన సావర్ గాం ఫీల్డ్ అసిస్టెంట్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వజ్రకండి గ్రామపంచాయతీ పరిధిలోని నూతనంగా ఏర్పాటు చేసిన సావర్ గాం పరిధిలోని నూతనంగా ఫీల్డ్ అసిస్టెంట్ ను ఏర్పాటు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ కిషన్ పవర్, ఈజీఎస్ ఏపిఓ ఎన్. తులసిరాం. గ్రామపంచాయతీ కార్యదర్శి పిల్ల అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article