25.3 C
Hyderabad

ఆటోలో మృతదేహాల కలకలం

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: నగరంలోని చాంద్రాయణగుట్టలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. రోమన్ హోటల్ లో  ఎదురుగా ఉన్న ఓ ఆటోలో ఇద్దరి మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలాన్నిపరిశీలించి మృతులను జహంగీర్ (24), ఇర్పాన్ (25) గా గుర్తించారు. ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడంతో వారు మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. అక్కడ మూడు సిరంజీలు లభ్యమయ్యాయి.

More articles

Latest article