23.9 C
Hyderabad

పటేల్ విగ్రహానికి నివాళ్ళర్పించిన ఎంపీ అర్వింద్

MP Arvind pays tribute to Patel's statue

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

భారత ఉక్కు మనిషి, దేశ సమైక్యతా రూపశిల్పి, మాజీ ఉప ప్రధానమంత్రి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (రాష్ట్రీయ ఏకతా దివస్) సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

More articles

Latest article