32.2 C
Hyderabad

ఆయుధాల వాడకంపై విద్యార్థులకు అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

డిచ్ పల్లి, బతుకమ్మ : డిచ్ పల్లిలోని తెలంగాణ ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ లో కమాండెంట్ సురేష్ ఆధ్వర్యంలో విద్యార్థలకు ఆయుదాల వాడకంపై శుక్రవారం అవగాహన కల్పిం చారు.

Awareness of students on the use of weapons

పోలీస్ ఫ్లాగ్ డే లో భాగంగా బెటాలియన్ చుట్టుపక్కల గల హై స్కూల్ విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ కె.పి.సత్యనారాయణ, ఆర్.ఐ.లు, పి.వెంకటేశ్వర్లు, బి.శ్యాంరావు, బి.వసంత్ రావు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Awareness of students on the use of weapons

More articles

Latest article