25.7 C
Hyderabad

అన్నారం తాండాలో పుడ్ పాయిజన్

Food poisoning in Annaram Thanda

Must read

📰 Generate e-Paper Clip

 

 పిట్లం , బతుకమ్మ:

కామారెడ్డి జిల్లాలో దసరా పండగ సంధర్బంగా బంధువుల  ఇంట జరిగిన వింధుకు హజరైన కోందరు తిన్న అహరం ఫుడ్ పాయిజన్ అయింది. దానితో వారు వాంతులు, విరేచనాలకు గురికాగా వారిని బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. సోమవారం  పిట్లం మండలం అన్నారం తాండాలో దసరా పండుగ వేళ ఫుడ్‌ పాయిజన్‌ కలకలం రేపింది. బంధువుల ఇళ్లకు వచ్చిన సుమారు 16 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉండగా, మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు.

Food poisoning in Annaram Thanda

More articles

Latest article