29.9 C
Hyderabad

మాక్లూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జాతీయ జండా ఆవిష్కరణ

National flag hoisting at the Makloor Primary Agricultural Cooperative Society

Must read

📰 Generate e-Paper Clip

 

మాక్లూర్, బతుకమ్మ :

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ మాక్లూర్ లో గురువారం జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఐసీ చైర్మన్ బూరోల్ల అశోక్ జాతీయ జెండాను ఆవిష్కరించగా, సొసైటీ  సిబ్బంది,గ్రామ రైతులు పాల్గొని జెండాకు వందనం చేశారు. సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ చరిత్రలో ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికిన చారిత్రాత్మక రోజు అని, ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరించుకుంటూ  వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆకాంక్షిద్దామన్నారు.

More articles

Latest article