నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రక్షా బంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాలకు వారి సోదరీమణులు రాణి, వాణిలు రాఖీలు కట్టి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అన్నదమ్ముల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని,సోదరసోదరీమణుల ప్రేమానురాగాలను ప్రతిబింబించేలా రక్షా బంధన్ వేడుకను కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా నిర్వహించారు.
