25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

9 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ:బిచ్కుంద : బిచ్కుంద మండలంలోని కందర్ పల్లి గ్రామ శివారులో సంజీవ్ పటేల్ కు చెందిన కంది చేనులో  పేకాట ఆడుతున్న  9 మందిని అరెస్ట్ చేసినట్లు బిచ్కుంద ఎస్ఐ మోహన్ రెడ్డి తెలిపారు. విశ్వాసనీయ సమాచారం మేరకు దాడి చేసి  తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.18440 నగదు, ఐదు బైకులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

More articles

Latest article