27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

త్రివేణి సంగమంలో యువకుని గల్లంతు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం లో మాధవ్ అనే యువకుడు గల్లంతైన ఘటన సోమవారం చోటుచేసుకుంది.  స్నానం కోసం నదిలో దిగిన యువకుడు గల్లంతయ్యాడు. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు యువకుని కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. యువకుని వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article