25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఒకరికి గాయాలు

Must read

📰 Generate e-Paper Clip

బోథన్, బతుకమ్మ : బోధన్ డివిజన్  లోని సాలుర మండల కేంద్రంలో శుక్రవారం ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టిన ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. తగ్గెల్లికి చెందిన ఒకరిని సాలుర వద్ద వెనుక నుంచి వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీ కొంది. దీంతో తీవ్రంగా గాయ పడిన  వ్యక్తి ని స్థానికులు వెంటనే 108వాహనం లో బోధన్ లోని ప్రభుత్వ ఆసుపత్రి కి చికిత్స నిమిత్తం తరలించారు.

More articles

Latest article