29 C
Hyderabad
Monday, August 3, 2026

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఆరవ టౌన్ ఎస్హెచ్ఓ సందీప్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

ఇటీవల నూతనంగా నిజామాబాద్ ఆరవ టౌన్ ఎస్హెచ్ఓ గా బాధ్యతలు చేపట్టిన కే.సందీప్ సోమవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిని కలిశారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో పనిచేయాలని ప్రజలకు ఇబ్బందులు లేకుండా విధులు నిర్వర్తించాలని ఎమ్మెల్యే సూచించారు.

More articles

Latest article