27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పూజారీ ఇంటిలో దోంగలు పడ్డారు

Must read

📰 Generate e-Paper Clip

.. . నగధు, నగలు ఎత్తుకేళ్లిన అగంతకులు

. . . సిసీ టివి పుటేజిలో ముగ్గురు దోంగల విడియో

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలోని సితారాం నగర్ కాలనీలోని  దిలిప్ అనే పుజారీ ఇంటిలో దోంగలు పడ్డారు. ఈ సంఘటన గురువారం ఉదయం ఇంటి యజమాని బాధితుడికి పోన్ ద్వార తెలుపడంతో వెలుగు లోకి వచ్చింది. దిలిప్ ఈ నెల 15న నగరంలోని వినాయక్ నగర్ లో ఉంటున్న తన కుతురి ఇంటికి కుటుంబ సమెతంగా వెళ్లారు. గుర్తు తెలియని ముగ్గురు యువకులు బుదవారం రాత్రి దిలిప్ ఇంటి తాళం పగల గోట్టి, బిరువాలో ఉన్న  రూ.25 వేల నగధు, 4 గ్రాముల బంగారం, 2 తులాల వేండిని చోరి చేశారు. సంబందిత ముగ్గురు యువకులు ఇంటివద్ధ తీరుగుతున్న సిసి ఫుటేజీలో కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఐదవ టౌన్ పోలిస్ లు అక్కడికి చెరుకుని ధర్యప్తు ప్రారంభించారు. క్లూస్ టింను రప్పించి వేలి ముద్రలు అనవాళ్లు పరిశీలించారు.

More articles

Latest article