పూజారీ ఇంటిలో దోంగలు పడ్డారు
.. . నగధు, నగలు ఎత్తుకేళ్లిన అగంతకులు . . . సిసీ టివి పుటేజిలో ముగ్గురు దోంగల విడియో నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని సితారాం నగర్ కాలనీలోని దిలిప్ అనే పుజారీ ఇంటిలో దోంగలు పడ్డారు. ఈ సంఘటన గురువారం ఉదయం ఇంటి యజమాని బాధితుడికి పోన్ ద్వార తెలుపడంతో వెలుగు లోకి వచ్చింది. దిలిప్ ఈ నెల 15న నగరంలోని వినాయక్ నగర్ లో ఉంటున్న తన కుతురి ఇంటికి కుటుంబ సమెతంగా వెళ్లారు. గుర్తు తెలియని ముగ్గురు...