30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఫస్ట్ ఇన్నింగ్స్ లో 155 కి పరిమితమైన గుజరాత్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మూడు వికెట్లతో చెలరేగిన రసిఖ్ దార్

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

ఐపీఎల్ 19వ సీజన్ ఆఖరు అంకానికి చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్ లో జరుగుతున్న ఫైనల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళురు, గుజరాత్ టైటాన్స్ తమ రెండవ కప్ కోసం పోరాడుతున్నాయి. మ్యాచ్ లో టాస్ గెలిచి ఆర్సిబి బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం గుజరాత్ బ్యాటర్ లను ఆర్సీబి బౌలర్లు 155 కి కట్టడి చేశారు.

 

Gujarat restricted to 155 in the first innings

 

ఆర్సీబి బౌలింగ్ దళంలో రసిఖ్ దార్ మూడు వికెట్ లతో చెలరేగాడు. హాజెల్ వుడ్, భువనేశ్వర్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. కృనాల్ పాండ్యా ఒక వికెట్ తీసుకున్నాడు. 156 పరుగుల లక్ష్యంతో ఆర్సీబీ బరిలోకి దిగనుంది.

 

Gujarat restricted to 155 in the first innings

More articles

Latest article