24.7 C
Hyderabad
Monday, August 3, 2026

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ధన్ పాల్ దంపతులు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ దంపతులు  బుధవారం పెళ్లిరోజును పురస్కరించుకొని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ఇందూరు వాసులు సుఖ శాంతులతో .. ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. అలాగే రైతుల కష్టాలు దూరం చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు.

More articles

Latest article