30.9 C
Hyderabad
Monday, August 3, 2026

పాత గంజ్ ను ఎప్పటికప్పుడు శభ్రంగా ఉంచకపోతే కఠిన చర్యలు తప్పవు

Must read

📰 Generate e-Paper Clip

 . . .గాంధి గంజ్ ను తనీఖీ చేసిన మార్కేట్ కమిటి చైర్మెన్

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

గాంధీ గంజ్ ఎప్పటికపుడు పరిశుభ్రంగా ఉండాలి లేని యెడల కఠిన చర్యలు తప్పవని లేబర్ ఇన్చార్జి నీ  మార్కేట్ కమిటి చైర్మెన్ ముప్ప గంగారెడ్డి హెచ్చరించారు. నిజామాబాద్ నగరంలోని పాత గంజ్ లో బుదవారం ఉదయం మార్కేట్ కమిటి చైర్మెన్ ముప్ప గంగారెడ్డి అకస్మీక తనీఖీలతో హడలెత్తించారు.  నిజామాబాద్ వ్యవసాయ మార్కేట్ కమిటి చైర్మెన్  గా భాధ్యతలు స్వీకరించిన తరువాత కురగాయాల క్రయ విక్రయాలు జరిగే గంజ్ లో తోలిసారి తనిఖీలు చెపట్టారు. చైర్మెన్ వెంట మార్కేట్ కమిటి అధికారులు పాల్గోన్నారు.

More articles

Latest article