27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇంటర్నేషనల్ వైట్ కెన్ సేఫ్టీ డే ప్రోగ్రాంలో బిచ్కుంద వాసి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : హైదరాబాదులోని రాజ్ భవన్ వేదికగా గవర్నర్ అధ్యక్షత న నిర్వహించిన ఇంటర్నేషనల్ వైట్ కెన్ సేఫ్టీ డే కార్యక్రమంలో బిచ్కుంద కు చెందిన నూకల రాజు సర్పంచ్ కుమార్తె సహస్ర సాంస్కృతిక కార్యక్రమాలలో అబ్బురపరచడంతో బిచ్కుంద వాసులందరూ కూడా సహస్రాను అభినందిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టి బిచ్కుంద ఖ్యాతిని మరింత పెంచాలని పలువురు ప్రశంసిస్తున్నారు.

Bichkunda Vasi at International White Can Safety Day programme

 

More articles

Latest article