25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

నిలకడగా ఎస్సారెస్పీ నీటిమట్టం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం నిలకడగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 8507 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. కాకతీయ కాలువ ద్వారా 4917 క్యూసెక్కులు, లక్ష్మీకాలువ ద్వారా 150 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 2000 క్యూసెక్కులు, మిషన్ భగీరథ కోసం 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్ట్ నీటిమట్టం 1090.80 అడుగులు, 80.50 టీఎంసీలు గా ఉంది. గత సంవత్సరం ఇదే రోజు ప్రాజెక్ట్ లో 1090.80 అడుగులు, 79.658 టీఎంసీల నీరు నిల్వ ఉంది

More articles

Latest article