32.2 C
Hyderabad

కలెక్టర్ ను కలిసిన నుడా చైర్మన్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ కేశ వేణు మర్యాదపూర్వకంగా కలిశారు. నుడా చైర్మన్ గా ప్రభుత్వం తనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తరువాత, వేణు కలెక్టర్ ను కలిసి సన్మానించారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.

More articles

Latest article