27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పోరాటాలతోనే కార్మికుల హక్కులు సాధ్యం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పోరాటాలతోనే కార్మికుల హక్కులు సాధ్యమని, ప్రతి ఒక్క చట్టం కూడా కార్మికుల పోరాట ఫలితమే జిల్లా అధ్యక్షులు సంతోష్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ ఎల్లమ్మ గుట్ట లోని ప్రైవేట్ ఎలక్ట్రికల్ వైర్ మెన్ అసోసియేషన్ లో జిల్లా అధ్యక్షులు సంతోష్ జెండాను ఎగరేసి ఎలక్ట్రిషన్ సభ్యులతో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సలీం, అత్తర్ ఖాన్, ఫెరోజ్ అలీ, టౌన్ కమిటీ అధ్యక్షులు రమేష్, రాజు సంతోష్ ఎలక్ట్రిషన్ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article