25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేలనం

Must read

📰 Generate e-Paper Clip

18 సంవత్సరాలకు కలిసిన పూర్వ విద్యార్ధులు
బతుకమ్మ, వేల్పూర్ :-
వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడా గ్రామంలో  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2005-06 పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు అత్మీయ సమ్మేళనం జరిగింది. గ్రామంలోని జడ్పీ పాఠశాలలో చదువుకున్న పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం అదివారం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు  నాటి తమకు చదువు చెప్పిన చదివించిన ఉపాధ్యాయులకు శాలువా పూలమాల తో ఘనంగా నిర్వహించారు. అలాగే తమ తమ వారి వ్యక్తిగత పరిచయాలు గుర్తు చేసుకొని పాఠశాల యొక్క పూర్వ జ్ఞాపకాలు తీపి కబుర్లు పంచుకున్నారు. చాలా చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే ఆట పాటలతో కార్యక్రమాన్ని ముగించుకున్నారు.ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయుల బృందం పూర్వ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు..

More articles

Latest article