25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

అంగన్ వాడీ చిన్నారులకు ఉచిత వైద్య పరీక్షలు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని అంగన్ వాడీ కేంద్రంలో చిన్నారులకు బుధవారం చిన్న పిల్లల వైద్య నిపుణురాలు డా. తహమీనా ఫాతిమా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అదే విధంగా చిన్నారులకు ఎత్తు, బరువులను కొలిచారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల తల్లులకు పలు సలహాలు, సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్ సుజాత, చిన్నారుల తల్లులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article