29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి బదిలీ

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి ఐఏఎస్ శనివారం బదిలీ అయ్యారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెను రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా బదిలీ చేశారు. బాన్సువాడ డివిజన్ పరిధిలో సబ్ కలెక్టర్ గా ఆమె అనేక మార్పులు చేపట్టారు. బాన్సువాడ డివిజన్ ప్రజలకు సమయానికి ప్రజా సేవలను అందించారు.

More articles

Latest article