29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నికల కోసం బీజేపీ నాయకుల నామినేషన్

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ :

కామారెడ్డి పురపాలక సంఘం కో ఆప్షన్ ఎన్నికల సందర్బంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ప్రజా ప్రతినిధుల కోటా కోసం బుధవారం నామినేషన్ లు స్వీకరించారు. మాజీ కౌన్సిలర్ లు పెద్దబోయిన ప్రవీణ్, హన్మడ్ల మానస, విశ్రాంత గెజిటెడ్ ఉద్యోగి ప్రభాకర్ రెడ్డి, మైనారిటి కో ఆప్షన్ సభ్యులుగా షైక్ వసీమ్, నసీమ్ భేగం లు నామినేషన్ లు వేసిన వారిలో ఉన్నారు.

BJP leaders file nominations for municipal co-option elections

More articles

Latest article