24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఆర్టీసీ సమ్మె లో పాల్గొన్న ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు

Must read

📰 Generate e-Paper Clip

 

నందిపేట్, బతుకమ్మ :

 

తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె జిల్లా కేంద్రం లో బుధవారం ప్రశాంతం గా జరిగింది. ఈ సమ్మెలో భాగం గా డ్రైవర్ లు, కండక్టర్ లు విధులకు వెళ్లకుండా సమ్మె విజయవంతం అయ్యేలా కృషి చేశారు. వారిలో మనో ధైర్యం నింపుతూ మీ వెంట మేమున్నాం అంటూ ఔట్ సోర్సింగ్ డ్రైవర్ లు కూడా విధులకు వెళ్లకుండా సమ్మె లో పాల్గొన్నారు. దయచేసి డ్రైవర్ లు, కండక్టర్ ల మనో వేదనను అర్థం చేసుకొని, వారికి సపోర్ట్ చేసి సమ్మె ను విజయవంతం చేయాల్సింది గా వారు కోరారు.

More articles

Latest article