30.9 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

ఏప్రిల్ 25 న హైదరాబాద్ లోని అద్వైయా కన్వేక్షన్, ఓ ఆర్ ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6, మునీరాబాద్ మేడ్చల్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన నూతన పార్టీ జెండాను అధికారికగా విడుదల చేయనన్నారు. జాగృతి హడక్ కమిటీ సభ్యురాలు అవంతి శుక్రవారం ఈ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి, గోడ ప్రతులను ఆవిష్కరించారు. ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న కవిత కోసం 200 కార్లు, 200 బస్సులు జిల్లా నుండి బయలుదేరుతున్నాయని వారు అన్నారు. ప్రజల సమస్యల మీద పోరాడిన వ్యక్తి, రాబోయే రోజుల్లో అతిపెద్ద శక్తి వంతమైన పార్టీగా ఆవిర్భావం అవుతాలరన పేర్కొన్నారు. నిజామాబాద్ కవితక్క సొంత జిల్లా కావున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని అవంతి రావు తెలిపారు  ఈ కార్యక్రమంలో రజాక్ లక్ష్మీనారాయణ భరద్వా జ్కృ, ష్ణమోహన్ప్ర, వీణ్, నరేష్ నాయక్, కరిపే రాజు, రాఘవేందర్, బర్ల నరేష్, శోభవతి, రేఖ, అంజలి, దాత్రికా రేఖ, కౌసల్య లలిత లక్ష్మినియోజకవర్గ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article