తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ

  హైదరాబాద్, బతుకమ్మ :   ఏప్రిల్ 25 న హైదరాబాద్ లోని అద్వైయా కన్వేక్షన్, ఓ ఆర్ ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6, మునీరాబాద్ మేడ్చల్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన నూతన పార్టీ జెండాను అధికారికగా విడుదల చేయనన్నారు. జాగృతి హడక్ కమిటీ సభ్యురాలు అవంతి శుక్రవారం ఈ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి, గోడ ప్రతులను ఆవిష్కరించారు. ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న కవిత కోసం 200 కార్లు, 200 బస్సులు జిల్లా నుండి బయలుదేరుతున్నాయని...