25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

సిఎం సహాయనిధి చెక్కు అందజేత

Must read

📰 Generate e-Paper Clip

 

నందిపేట్, బతుకమ్మ :

 

ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం మారంపల్లి గ్రామంలో సీఎం ఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న  సిఎం ఆర్ఎఫ్ చెక్కు ల లబ్దిదారులు అయినా తైద సంగీత కి రూ.32 వేల చెక్కు ను డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమేష్ రెడ్డి ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమం లో మారంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆరె ప్రసాద్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు సుమన్ పాల్గొన్నారు.

More articles

Latest article