32.1 C
Hyderabad

జడకొప్పులో కొలాటంలో పాల్గొన్న సీపీ సాయిచైతన్య

Must read

📰 Generate e-Paper Clip

రెంజల్, బతుకమ్మ :

 

ఉగాది పండుగ పురస్కరించుకొని రెంజల్ మండలంలోని దూపెల్లి గ్రామంలో భక్త ఆంజనేయస్వామి హనుమాన్ మందిరంలో జరిగిన జడ కొప్పు కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తున్న జూపల్లి గ్రామ అభివృద్ధి కమిటీకి అదేవిధంగా భక్తీశ్రద్దలతో కోలాటల్లో అంగరంగ వైభవంగా జడ కొప్పు ఆడుతున్న సభ్యులను అభినందించినారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, దూపల్లి గ్రామ సర్పంచ్ ధనుర్ నరసవ్వ సాయి రెడ్డి, ధూపెల్లి గ్రామ మాజీ సర్పంచ్ భూమారెడ్డి, ఎక్స్ సొసైటీ చైర్మన్, గ్రామ అభివృద్ధి సభ్యులు బాబన్న లింగం, మహేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

More articles

Latest article