జడకొప్పులో కొలాటంలో పాల్గొన్న సీపీ సాయిచైతన్య

రెంజల్, బతుకమ్మ :   ఉగాది పండుగ పురస్కరించుకొని రెంజల్ మండలంలోని దూపెల్లి గ్రామంలో భక్త ఆంజనేయస్వామి హనుమాన్ మందిరంలో జరిగిన జడ కొప్పు కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తున్న జూపల్లి గ్రామ అభివృద్ధి కమిటీకి అదేవిధంగా భక్తీశ్రద్దలతో కోలాటల్లో అంగరంగ వైభవంగా జడ కొప్పు ఆడుతున్న సభ్యులను అభినందించినారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, దూపల్లి గ్రామ సర్పంచ్ ధనుర్ నరసవ్వ సాయి రెడ్డి, ధూపెల్లి...