25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కాషాయ ధ్వజ ఆవిష్కరణ…

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

ఉగాది పండుగను పురస్కరించుకుని రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో గురువారం కాషాయ ధ్వజ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుర్లేపు గంగాధర్, ఉప సర్పంచ్ రేపల్లి సాయి ప్రసాద్, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article