29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పోలీస్ స్టేషన్ ల పరిసరాలలో పరిశుభ్రత కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ లో భాగంగా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు సోమవారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.

Cleanliness program in the vicinity of police stations

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్,  బోధన్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్ లలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో సంబంధిత పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయం, ఏసిపి కార్యాలయంలో సంబంధిత అధికారులు, తోటి సిబ్బంది పాల్గొన్నారు.

Cleanliness program in the vicinity of police stations
Cleanliness program in the vicinity of police stations
Cleanliness program in the vicinity of police stations
Cleanliness program in the vicinity of police stations

More articles

Latest article