పోలీస్ స్టేషన్ ల పరిసరాలలో పరిశుభ్రత కార్యక్రమం

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' లో భాగంగా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు సోమవారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.   [caption id="attachment_77877" align="alignnone" width="1024"] Cleanliness program in the vicinity of police stations[/caption]   [caption id="attachment_77876" align="alignnone" width="894"] Cleanliness program in the vicinity of police stations[/caption]...