26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఇంటి పన్నులపై మున్సిపల్ కమిషనర్ రివ్యూ

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగరంలోని ఇంటి పన్నుల వసూళ్ళపై మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. శనివారం మున్సిపల్ కార్పొరేషన్ లోని సమావేశ మందిరంలో అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ దిలీప్ నగరంలో పెండింగ్ లో ఉన్న ఇంటి పన్నులు వసూళ్ళ పై దృష్టి సారించాలని సూచించారు. గత కొన్నేళ్ళు గా పెండింగ్ లో ఉన్న ఇంటి పన్నులు వసూల్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article