25.3 C
Hyderabad
Tuesday, August 4, 2026

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ అందజేత…

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్ బతుకమ్మ :

 

రుద్రూర్ గ్రామానికి చెందిన చికెన్ సెంటర్ యజమాని ఏజాస్ తన మొబైల్ ఫోన్ పోగొట్టుకోవడంతో ఆ ఫోన్  బీజేపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ కు దొరకడంతో పోలీస్ స్టేషన్ లో ఎస్సైకు అప్పగించారు. శుక్రవారం ఏజాస్ కు ఎస్సై సాయన్న పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను తిరిగి అప్పగించారు. దింతో ఆయన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article