25.5 C
Hyderabad

అధిపత్యంలో కాంగ్రెస్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం నిజామాబాద్ లోని ధర్మపురి, భీంగల్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, కరీంనగర్, చొప్పదండి, మహబూబాబాద్ మరిపెడ, డోర్నకల్, భద్రాద్రి, అశ్వారావు పేట, ఇల్లెందులతో పాటు కామారెడ్డి లోని బిచ్కుంద, ఎల్లారెడ్డి, బాన్సువాడ, సూర్యాపేట, హుజుర్ నగర్, నేరేడు చర్ల, కోదాడ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ విజయ కేతనం ఎగురవేసింది. గద్వాల అయిజ, సూర్యాపేట, తిరుమలగిరి, సంగారెడ్డి, ఇంద్రేశం, మహబుబాబాద్ తొర్రూరు లలో బీఆర్ ఎస్ గెలుపొందింది.

More articles

Latest article