28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బిచ్కుంద మున్సిపల్ కాంగ్రెస్ దే

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తొలి మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. కామారెడ్డి జిల్లా లోని బిచ్కుంద మున్సిపాలిటీలలో 12 వార్డులలో 10 వార్డులలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మిగిలిన 2 వార్డులను బీఆర్ఎస్ దక్కించుకుంది. మున్సిపల్ పీఠానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ని కాంగ్రెస్ దాటడంతో తొలి మున్సిపల్ పీఠం దక్కింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.

More articles

Latest article