- బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
బతుకమ్మ , బాన్సువాడ : ఫ్యామిలీ హెల్త్ కార్డు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. శనివారం మండలంలోని నాగారంలో కొనసాగుతున్న సర్వేను ఆమె తనిఖీ చేశారు. ప్రతి ఇంట్లో సభ్యుల వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బషీరుద్దీన్, ఎంపీవో సత్యనారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నవీన్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు…
