24.7 C
Hyderabad
Monday, August 3, 2026

బోరు బావి మరమ్మత్తు చేయించిన గ్రామ సర్పంచ్

Must read

📰 Generate e-Paper Clip

జుక్కల్, బతుకమ్మ :

 

జుక్కల్ మండలంలోని మస్లిం కాలనీలో బోరు బావి పాడవడంతో గ్రామ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్ దానిని మరమత్తు చేయించారు. పాడు అయిన బోరు బావిని మరమత్తు చేయించినందుకు కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తు సర్పంచ్ కి ధన్యవాదాలు తెలియజేశారు.

More articles

Latest article