29 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వ మెడికల్ కాలేజీలో త్రివర్ణ పతాకం ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో అడిషనల్ డీఎంఈ డా.ఎన్.క్రష్ణమోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉద్యోగులకు, సిబ్బంది 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ డా.బి.వి.నాగమోహన్ రావు, జలగం తిరుపతిరావు, వైద్యులు డా.కిషోర్ కుమార్, రామాదేవి, మధుసూదన్, సూపరింటెండెంట్ పెద్దోళ్ళ నాగరాజు, గంగాధర్, సిబ్బంది గోవింద్, సాయి, బాబా రవిచందర్, గాయత్రి, జ్యోతి, యూజీ, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article