30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీకి యువకుల ఆసక్తి

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ బతుకమ్మ :

 

బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో వివిధ వార్డులో పోటీ చేయడానికా యువకులు ఆసక్తి చూపుతున్నారు. రాజకీయం కొత్తయినా ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ తమ తమ వార్డులలో ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరవేసే విధంగా చూస్తామంటూ ఉదయం వేళలో ఓటర్ల దగ్గరికి వెళ్లి ముచ్చటిస్తున్నారు.

More articles

Latest article