27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉన్నత లక్ష్యంతో చదివి ప్రయోజకులు కావాలి

Must read

📰 Generate e-Paper Clip

ముప్కాల్, బతుకమ్మ :

 

ప్రతి విద్యార్థి మొదటి నుంచే ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకొని కష్టపడి చదివి ప్రయోజకులు కావాలని రిక్కల రాజారెడ్డి అన్నారు. ముప్కాల్ మండలంలోని రెంజర్ల ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు గురువారం రిక్కల రాజారెడ్డి సుమారు రూ. 25వేల విలువగల షూ, సాక్సులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జక్కుల రవికుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

 

 

We need people who study with a high goal and benefit from it.

More articles

Latest article