28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కురుమ కులస్తులు రాజకీయంగా ఎదగాలి

Must read

📰 Generate e-Paper Clip

. . . కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు నూడా చైర్మన్ కేశ వేణు అన్నారు.

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కురుమ కులస్తులు రాజకీయంగా ఎదగాలని కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు,నూడా చైర్మన్ కేశ వేణు అన్నారు. నగరంలోని న్యూఅంబేద్కర్ భవన్ లో జిల్లా కురుమ సంఘం ఆధ్యర్యంలో సోమవారం కురుమల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలలో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లును ఘనంగా సన్మానించారు. అనంతరం కేశ వేణు మాట్లాడుతూ ప్రతి ఒక్క సర్పంచ్ వారి గ్రామాలను అన్ని రకాలుగా అభి వృద్ధి చేయాలని జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణు హాజరయ్యారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డ్ మెంబర్లను సన్మానించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ కురుమలు రాజకీయంగా ఎదగాలని, రాబోయే కాలంలో మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మర్కంటి భూమన్న, ఈరు గొండ, తొండకూర్ దేవన్న, దండు నర్సయ్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article