కురుమ కులస్తులు రాజకీయంగా ఎదగాలి
. . . కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు నూడా చైర్మన్ కేశ వేణు అన్నారు. నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కురుమ కులస్తులు రాజకీయంగా ఎదగాలని కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు,నూడా చైర్మన్ కేశ వేణు అన్నారు. నగరంలోని న్యూఅంబేద్కర్ భవన్ లో జిల్లా కురుమ సంఘం ఆధ్యర్యంలో సోమవారం కురుమల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలలో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లును ఘనంగా సన్మానించారు. అనంతరం కేశ వేణు మాట్లాడుతూ ప్రతి...