23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆవుపై పెద్దపులి దాడి

Must read

📰 Generate e-Paper Clip

రామారెడ్డి, బతుకమ్మ :  రామారెడ్డి మండలం మద్దికుంట అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. గ్రామ శివారులోని గొల్ల రాజారాం కు చెందిన ఆవుపై పెద్దపులి దాడి చేసింది.  పెద్దపులి దాడులతో  ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

More articles

Latest article