ఆవుపై పెద్దపులి దాడి
రామారెడ్డి, బతుకమ్మ : రామారెడ్డి మండలం మద్దికుంట అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. గ్రామ శివారులోని గొల్ల రాజారాం కు చెందిన ఆవుపై పెద్దపులి దాడి చేసింది. పెద్దపులి దాడులతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.