పిట్లం, బతుకమ్మ: మండల కేంద్రంలోని బ్లూబెల్స్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. రంగురంగుపూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయం ప్రకారం ఆడిపాడారు. కరస్పాండెంట్ సంజీవరెడ్డి, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.