Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 October 2024, 11:56 am Posted by : ramakrishna

బ్లూ బెల్స్ బతుకమ్మ సంబరాలు

పిట్లం, బతుకమ్మ:  మండల కేంద్రంలోని బ్లూబెల్స్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. రంగురంగుపూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయం ప్రకారం ఆడిపాడారు. కరస్పాండెంట్ సంజీవరెడ్డి, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.


Blue Bells Bathukamma Celebrations