27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా రాజ్యాంగ దినోత్సవ సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: దేశ ప్రజలందరికీ న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాంతువాలను తెలియజేస్తూ రూపొందించిన భారత రాజ్యాంగం ఆమోదించిన రోజును భారత రాజ్యాంగ దినోత్సవన్ని బుధవారం మోర్తాడ్ మండలంలోని షేట్ పల్లీ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి, రాజ్యాంగం పుస్తకానికి పూలమాలలు వేశారు. ప్రతి ఒక్కరు రాజ్యాంగం లో ఉన్న ప్రతి విషయాలు తెలుసుకోవాలని పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుడు రాములు అన్నారు. కార్యక్రమంలో నాయకులు పాలెం రాము తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article